Russia-Ukraine: Donetsk and Luhansk పై ఆర్థిక ఆంక్షలు Putin VS Biden | Oneindia Telugu

2022-02-22 2

Russia-Ukraine News: Russia President Putin Recognises regions of Donetsk and Luhansk as independent countries.



#RussiaUkrainecrisis
#India
#Jobiden
#RussiaPresidentPutin
#RussiaAmerica
#DonetskLuhansk
#independentcountries
#VladimirPutin
#USA
#America
#USembassy
#రష్యాఉక్రెయిన్
#UNSC

ఉక్రెయిన్‌ తూర్పు ప్రాంతంలోని డొనెట్స్క్, లుహాన్స్క్ రీజియన్లను సర్వ స్వతంత్రంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించిన అనంతరం అమెరికా రంగంలోకి దిగింది. ఈ రెండు రీజియన్లు స్వతంత్రంగా వ్యవహరిస్తాయంటూ పుతిన్ చేసిన ప్రకటన అమెరికాకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది.